Subscribe Us

header ads

పరీక్ష లేకుండానే SBI లో ఉద్యోగాలు

                                     పరీక్ష లేకుండానే SBI లో ఉద్యోగాలు

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) లో 444 స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా .. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకుంది . ఈ ఉద్యోగాల కోసం పరీక్ష నిర్వహించకూడదని .. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వారికి 100 మార్కులకు గాను ఇంటర్వ్యూ నిర్వహించాలని నిర్ణయించింది . ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వనుంది . కాగా ఈ ఉద్యోగాలకు జూలై 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
https://www.sbi.co.in/web/careers/current-openings

Post a Comment

0 Comments